Saturday, February 6, 2010

మంచితనం కనుమరుగు అవుతున్న వేళ !

మంచితనం కనుమరుగు అవుతున్న వేళ !

మాయాబజార్ లాంటి చిత్రాలు రంగులు పులుము కుంటే , ఈ తరం వారికి ఆ సంస్కారం, ఉదాత్తత, పొరుగు వారి తో మెలిగే విధానము, మన్నన అన్ని చూసి విచిత్రం అనిపించవచ్చు ! కాని అవి ఆచరిస్తే ఎంత బాగుంటుంది ? ఒరే (ఈ కాలం భార్య భర్తని పిలిచే సంభోదన !) సంస్కృతి నుండి బయట పడుతుంది ఏమో ?

కనుక పాత చిత్రాలన్నీ రంగులు కావల సిందే . ఒక శ్రీ కృష్ణ పాండవీయం, ఒక సీతా రామ కల్యాణం , ఒక కన్యా శుల్కం ..............

ఆశా కాదేమో ! అవసరము కూడా !

3 comments:

  1. అలాగే మన తెలుగు చందమామను ఎవరైనా తెలుగు కోటీశ్వరుడు కొని మళ్ళి పాత పధ్ధతిలో నడిపితే ఎంత బాగుండును.

    ఆపైన, మీకు మన తెలుగు చందమామలో వ్రాయటానికి ఆసక్తి ఉన్నదా. ఉంటే తెలియచేయండి.
    ఈ బ్లాగుకు వచ్చి మీ ఎ మైలు ఇవ్వండి.
    http://manateluguchandamama.blogspot.com/

    ReplyDelete
  2. చందమామ కధా విధానం చాల గొప్పగా వుంటుంది. అది మాటలలో చెప్పలేని భావం. ఇప్పుడు అలా చెప్పగలిగీ, మెప్పించగల వారు వున్నారా ! ఏమో ? తెలెయదు . నా అనుభవము లో పాత వాసనలతూ ( కార్టున్స్ , లోకజ్నం గట్రా లేని చందమామ అన్నమాట) చందమామ నిజం గా వస్తే ఈ తరం పిల్లలు అంతర్జాలాన్ని వదిలీసి చందమామ కోసం ఎదురు చుఉస్తుంది. చందమామ కధల మామ.

    ఇక శివ గారి సమాధానం : చందమామ కధలు చదివి ఆస్వాదించగల మనస్తత్వం ! రాసి మెప్పించలేని అసమర్ధత ! క్షమించండి !

    మీ ఒక్కరి కోరిక కాదు ! మన అందరి కోరిక కుడా నేరవీరాలని నా ఆశ !

    ReplyDelete
  3. రమణ శర్మగారూ నేను మీకు చెప్పినది చందమామలో కథలు వ్రాయమని కాదు. మన తెలుగు చందమామ బ్లాగులో సహ రచయితా చేరి, నేను, రాజుగారు, వేణూగారు, తదితరులు వ్రాస్తున్నాట్టుగా మీరు కూడ ఒకప్పటి మంచి చండమామ గురించి వ్యాసాలు వ్రాయమని. ఒకసారి మన తెలుగు చందమామ బ్లాగు చూడండి. ఏసంగతి నాకు మైలు ఇవ్వండి.

    ReplyDelete