Saturday, October 24, 2009

ఆకాంక్షలు

క మంచి ఆలోచన , క అందమైన భావం, క సకాలములోని చర్య
కలిస్తే

ఒక అందమైన అనుభవం

కల గలసిన ఒక సుదినం ఈ దినం

నేను ఒక బ్లాగర్ ని


మీ యొక్క సలహాలతో, ఆలోచనలతో నా మార్గం నిర్దేశిస్తూ ఉండాలని !

నేను ఒక మంచి బ్లాగర్ ని కావాలని !

మంచి మంచి పోస్ట్స్ మీ అందరికి అందిచి మీ మన్ననల్ని పొందాలని !

ఆసిస్తూ ....................................

మీ
రమణ శర్మ

Friday, October 23, 2009

స్వాగతం !

దర్శించిన అతిధులకి స్వాగతం !