Saturday, February 6, 2010

మంచితనం కనుమరుగు అవుతున్న వేళ !

మంచితనం కనుమరుగు అవుతున్న వేళ !

మాయాబజార్ లాంటి చిత్రాలు రంగులు పులుము కుంటే , ఈ తరం వారికి ఆ సంస్కారం, ఉదాత్తత, పొరుగు వారి తో మెలిగే విధానము, మన్నన అన్ని చూసి విచిత్రం అనిపించవచ్చు ! కాని అవి ఆచరిస్తే ఎంత బాగుంటుంది ? ఒరే (ఈ కాలం భార్య భర్తని పిలిచే సంభోదన !) సంస్కృతి నుండి బయట పడుతుంది ఏమో ?

కనుక పాత చిత్రాలన్నీ రంగులు కావల సిందే . ఒక శ్రీ కృష్ణ పాండవీయం, ఒక సీతా రామ కల్యాణం , ఒక కన్యా శుల్కం ..............

ఆశా కాదేమో ! అవసరము కూడా !

Tuesday, January 12, 2010

శుభాకాంక్షలు


బ్లాగ్ మిత్రులందరికీ చందమామ వారి

సంక్రాంతి శుభాకాంక్షలు

Monday, January 11, 2010

ఒక మంచి కథ









ఒక మంచి కథ : ఇది చందమామ లో మే 1953 వచ్చింది చదివి ఆనందించండి

Friday, January 8, 2010

కలర్ మాయాబజార్ గురించి మరి కొన్ని విషయాలు :






కలర్ మాయాబజార్ గురించి మరి కొన్ని విషయాలు :

Thursday, January 7, 2010

కలర్ బజార్ - ఈ మాయాబజార్ ఇక నుంచి మన తెలుగు వారికి











కలర్ బజార్ - మాయాబజార్ ఇక నుంచి మన తెలుగు వారికి
అది తెలుసు కోవాలంటే ఈ పోస్ట్ చదవాల్సిందే !
.



:





మచ్చుకి
కొన్ని చిత్రాలు
పైన :




తెలుగు చలన చిత్ర చరిత్రలో "మాయాబజార్" దీ ఒక ప్రత్యెక అధ్యాయం . ఈ చిత్రం ౧౯౫౭ మార్చి ౨౭ న విడుదలయింది.
కే వి రెడ్డి దర్సకత్వపు ప్రతిభ కి, విజయావారి నిర్మాణ శైలి కి ఇది ఒక తార్కాణం. ఇందులోని ప్రతి పాత్ర జీవం ఉట్టిపడుతుంది. రామారావు, రంగారావు, సావిత్రి, రీలంగి ప్రతి ఒక్కరు పాత్ర కి జీవం పోశారు. చిత్రాన్ని ఒక మైలు రాయి గా నిలిపారు.

ఈ నలుపు - తెలుపు చిత్రం ఇప్పుడు రంగులు అద్దుకుంది. ఈ చిత్రాన్ని రంగుల లో విడుదల చెయ్యటానికి రంగం సిద్దమైంది. ఈ పుణ్యం ని గోల్డ్ స్టోన్ టెక్నాలజీ అనే సంస్థ కట్టుకుంది. అది ఒక్కటీ కాదు, సినిమా స్కోప్, డి టి ఎస్ లో ఎఫ్ఫెక్ట్స్ లో విడుదల కి సన్నాహం చేసారు.