చందమామలు దింపుకోవటము ఎలా ?
ఇది చాలా చిన్న విషయమే నా !
కానీ ఇప్పుడు కాదు ? ఆ సొకర్యము ఇప్పుడు చందమామ సైటు లో, యు లిబ్ లోను లేదు. ఇక మిగిలిన వారందరు, ఇప్పటికే చందమామ లు దింపుకున్న వారి సహాయము పొందవలసిందే
మరి ఇక కొర్త సైటు సోధించ వలసిందే !.
ఎవరికైనా తెలిస్తే చెప్తే ధన్యులవ్వగలము
Sunday, November 29, 2009
Subscribe to:
Post Comments (Atom)
namaste andi... meeru follow ayye blogs choosanu chala bagunnay... meeku time dorikite just see my blog http://sarwaforyou.blogspot.com
ReplyDelete